Download Now Banner

This browser does not support the video element.

కావలి: కావలిలో ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షుడి ఎన్నిక

Kavali, Sri Potti Sriramulu Nellore | Aug 26, 2025
కావలి ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షుడిగిగా ఏకగ్రీవంగా అమర యాదగిరి గుప్తాను మంగళవారం సంఘం అధ్యక్షుడు తటవర్తి రమేశ్ ప్రకటించారు. ఈ సందర్భంగా సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అమరకు రమేశ్ శాలువా కప్పి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు, నేతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో జరిగింది.
Read More News
T & CPrivacy PolicyContact Us