Download Now Banner

This browser does not support the video element.

గుంటూరు: రాజధాని అమరావతి ప్రాంతంలో విద్యాలయాల్లో రాజధాని విద్యార్థులకు అవకాశం ఇవ్వలేదు: మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు

Guntur, Guntur | Sep 3, 2025
రాజధాని అమరావతి ప్రాంతంలో విద్యాలయాలు, విద్యా రంగం అభివృద్ధి పై బుధవారం బ్రాడీపేటలో సీపీఎం కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. రాజధాని అభివృద్ధి వేదిక నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ శాసనమండలి సభ్యుడు కె.యస్ లక్ష్మణరావు మాట్లాడారు. రాజధాని ప్రాంతంలో ఒక్కటే ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉందని, రెండు వర్సిటీలకు స్థలాలు కేటాయించిన రాజధాని ప్రాంత విద్యార్థులకు రాయితీలు ఇవ్వడం లేదని మండిపడ్డారు.
Read More News
T & CPrivacy PolicyContact Us