తాడ్వాయి మండలం మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతర ఏర్పాట్ల లో భాగంగా నేడు మంగళవారం రోజున మధ్యాహ్నం 2 గంటలకు మేడారం లో భారీ వర్షాలకు దెబ్బ తిన్న వి.ఐ.పి పార్కింగ్ రోడ్డును, పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్, హరిత హోటల్ ను మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్, ఎస్పి శబరిష్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ బానోత్ రవి చందర్ లతో కలిసి సందర్శించారు. అధికారులకు పలు సూచనలు జారీ చేశారు.