మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర సహకార బ్యాంకు దగ్గర యూరియా టోకెన్ల కోసం రైతులు, మహిళలు క్యూలైన్ లో నిలబడి ఉన్న ఇద్దరు మహిళల లు ఒక్కరిపై ఒక్కరు దాడి చేసుకున్నారు,ఈ దాడిలో బాలకిష్టమ్మ అనే మహిళా సత్యమ్మ చేవ్వి కమ్మలను లాగడంతో చెవ్వి దద్దు చర్మ భాగం తెగి పోయింది. దీంతో ఆమెకు తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడున్న రైతులు గమనించి ఆమెను చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించి తెగిన చేవ్వి బాగాన కుట్లు వేయించారు, దీంతో అక్కడున్న మహిళ బాలకిష్టమ్మ తోపులాటలు అనుకోకుండా జరిగిందని మొరపెట్టుకుంది..