Download Now Banner

This browser does not support the video element.

మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణంలో ఇల్లు కోల్పోయిన భూ నిర్వాసితులతో ఆర్ఎన్ఆర్ సమీక్షలో పాల్గొన్న కలెక్టర్ సత్యసారదా దేవి

Warangal, Warangal Rural | Sep 12, 2025
వరంగల్ జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం సాయంత్రం 6 గంటలకు మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణంలో ఇల్లు కోల్పోయిన గారేపల్లి గ్రామ భూ నిర్వాసితులతో ఏర్పాటు చేసిన ఆర్ఎన్ఆర్ సమీక్ష సమావేశంలో కలెక్టర్ సత్య శారద దేవి అదన కలెక్టర్ సంధ్యారాణిలో పాల్గొన్నారు. ఈ ఆర్ఎన్ఆర్ సమీక్షలో ఇల్లు కోల్పోయిన 12 మంది భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించే తీరుపై సమీక్ష నిర్వహించినట్లు కలెక్టర్ తెలిపారు. ఆర్.నారాయణ సమీక్షలో ఆర్డీవో సత్యపాల్ రెడ్డి కిలవరంగా తహసిల్దార్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us