ఆశా కార్యకర్తలకు ఫిక్స్ వేతనం 18000 చెల్లించాలని ఉద్యోగ భద్రత కల్పించాలని ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 25న చలో ఇంద్ర పార్క్ కార్యక్రమానికి వెళ్తున్నట్లు ఆమె తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ మేరకు ఇందిరాపార్క్ వద్ద భారీ ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ ధర్నాకు జిల్లాలోని ఆశ కార్యకర్తలు అందరూ తరలిరావాలని పిలుపునిచ్చారు. శనివారం మధ్యాహ్నం జిల్లా వైద్య శాఖ అధికారి కార్యాలయంలో సమూహ పత్రాన్ని ఇచ్చారు.