ఏలూరు జిల్లా ఏలూరులో గల పంపుల హెడ్ వాటర్ వర్క్స్ వద్ద గురువారం సాయంత్రం నాలుగు గంటల 30 నిమిషాల సమయం లో స్వచ్ఛత హి సేవ 2025 భాగంగా ఏక్ దిన్ ఏక్ ఘంటా, ఏక్ సాధ్ అనే థీమ్ తో ఏపీ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎండి అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి శుభ్రత డ్రైవ్ కార్యక్రమంలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోజుకు కొంత సమయం కేటాయించి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి శ్రమదానంలో పాల్గొంటే ఆరోగ్యవంతమైన పట్టణాలుగా మామూలుగా కలకలాడుతాయని అన్నారు ఆనాడు పూజ బాపూజీ ఆలోచన ఈరోజు దేశ ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడ