శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం లోని లేపాక్షి మండలం లేపాక్షి గ్రామంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన దుర్గా పాపనాశశ్వర వీరభద్ర స్వామి దేవాలయమునకు CBI న్యాయమూర్తి శ్రీ గజానన్ భట్ వారి కుటుంబ సభ్యులతో ఆలయాన్ని సందర్శించారు వీరికి ఆలయ అర్చకులు ఘనంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి దేవదాయ శాఖ తరఫున మరియు ఆలయ కమిటీ చైర్మన్ సి రమానందన్ ఆలయ మర్యాదలతో సత్కరించారు