యాదాద్రి భువనగిరి జిల్లా: కళ్ళు గీస్తుండగా గీత కార్మికుడికి భారీ కొండచిలువ కనిపించిన ఘటన వలిగొండ మండలం దుప్పి పల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా పల్సర్ నరసయ్య తన బావి వద్ద కళ్ళు గీసే క్రమంలో కొండచిలువ కనిపించిందని ఆయన తెలిపారు .ఆయన స్నేహితులతో కలిసి ఆయన భారీ సర్పన్ని హతమార్చాడు దానిని చూసేందుకు గ్రామస్తులు బొమ్మకుడినట్లు నరసయ్య తెలిపారు.