Download Now Banner

This browser does not support the video element.

హిందూపురం పట్టణంలో ఆర్టీసీ లైన్ ఆటో స్టాండ్ లో పోల్స్ నిర్మాణం కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం

Hindupur, Sri Sathyasai | Aug 31, 2025
సత్య సాయి జిల్లా హిందూపురంలో సోమవారం 01-09-2025 వ తేదీన 11కేవీ హిందూపూర్ RTC లైన్, ఆటో స్టాండ్ లో పోల్స్ నిర్మాణం కారణంగా ఉదయం 09:00 గంటల నుండి 3:00 గంటల వరకు 1st RTC కాలనీ, త్యాగరాజ నగర్, శాంతి నగర్ ప్రాంతంలో విద్యుత్ సరఫరాలో అంతరాయము ఉంటుందని విద్యుత్ వినియోగదారులు సహకరించాలని విద్యుత్ శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us