సిరిసిల్ల పట్టణంలో దొంగతనం కేసులో ఓ వ్యక్తికి మూడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు 1000 రూపాయల జరిమానా విధిస్తూ సిరిసిల్ల ప్రథమ న్యాయమూర్తి ఏ. ప్రవీణ్ తీర్పును వెల్లడించినట్లు సిరిసిల్ల పట్టణ సిఐకే కృష్ణ తెలిపారు. పోలీసులు వెల్లడించిన వివరణ ప్రకారం శివనగర్లో సీతారాం మెస్ సిటీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ మధ్యలో పాన్ షాప్ను ఓపెనింగ్ నాలుగవ నెల 12వ తేదీన కీసర రాహుల్ అనే వ్యక్తి ప్రారంభించుకున్నాడు. నాలుగవ నెల 22వ తేదీన రాత్రి 11 గంటలకు షాప్ మూసివేసి ఉదయం 8:30 గంటలకు వెళ్లి చూడగా షాప్ తాళాలు పగలగొట్టి ఉండడానికి గమనించాడు. సుమారు షాప్ లో 19వేల 6వందల 65 న