వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం మంగళ వారి పేట గొల్లగూడెం తండా గ్రామాలలో యూరియా దొరకక నష్టపోయిన పంటలను శుక్రవారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు పరిశీలించారు నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ద సుదర్శన్ రెడ్డి. యూరియా పంపిణీలో స్థానిక ఎమ్మెల్యేకు మంత్రులకు అవగాహన లేకనే యూరియా పంపిణీ సరిగా చేయలేదని ఆయన ఆరోపించారు. యూరియా అంధక పంట నష్టపోయిన రైతులకు ప్రతి ఎకరాకు 50 వేల నష్టపరిహారాన్ని చెల్లించాలని పెద్ది డిమాండ్ చేశారు.