దమ్మపేట విద్యుత్ శాఖ అధికారులు రైతుల పొలంబాట కార్యక్రమం చేపట్టారు.. విద్యుత్ సరఫరా లో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడానికి అధికారులు రైతులకు అవగాహన సదస్సును శనివారం నిర్వహించారు.. దన్నపేట ఏడి వెంకటరత్నం మాట్లాడుతూ విద్యుత్ అధికారుల కోసం మీరు రావటం కాదు మీకోసం ఎక్కడ ఏ సమస్య ఉన్న మేము పరిష్కరిస్తామని రైతులకు తెలిపారు..