సెంటీ మీటర్ సైజులోని మట్టి వినాయక ప్రతిమను తయారు చేసి మట్టి వినాయకుడిని పూజిద్దాం పర్యావరణాన్ని పరిరక్షిద్దామని ప్రకృతి ప్రేమికులకు శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ చెందిన ప్రముఖ స్వర్ణకారుడు కొత్తపల్లి రమేష్ ఆచారి తెలిపారు.. వినాయక చవితి సందర్భంగా మూడు గంటలకు తయారుచేసినట్లు ఆయన తెలియజేశా.. మట్టితో ఈ ప్రతిమను చేసి వాటర్ రంగులు అద్దామని తెలిపారు.. దీని తయారీకి 30 నిమిషములు పట్టిందని ఆయన తెలియజేశారు..