Download Now Banner

This browser does not support the video element.

కనిగిరి: పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశమైన కనిగిరి ఆర్డీవో కేశవర్ధన్ రెడ్డి

Kanigiri, Prakasam | Aug 26, 2025
కనిగిరి పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆర్డిఓ కేశవర్ధన్ రెడ్డి మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వాటర్ లో జాబితాలో మార్పులు, చర్పులు, తొలగింపులపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆర్డిఓ చర్చించారు. ఓటర్ల జాబితాలో దొంగ ఓట్లు, అవకతవకలు చోటు చేసుకోకుండా చూడాలని రాజకీయ పార్టీల ప్రతినిధులు ఆర్డీవోను కోరారు. ఈ సందర్భంగా ఓట్ల జాబితా పై పార్టీలో ప్రతినిధుల సూచనలు సలహాలు ఆర్డిఓ స్వీకరించారు. కార్యక్రమంలో టిడిపి, వైసిపి, జనసేన,, బిజెపి, కమ్యూనిస్టు పార్టీల నాయకులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us