ఫరూఖ్నగర్ తహశీల్దార్ను దేవునిపల్లి గ్రామస్థులు గురువారం కలిశారు. దేవునిపల్లిలో శ్రీ వేణుగోపాల స్వామికి ఇచ్చిన భూమిలో కొందరు ఆక్రమించుకున్నారని తెలుపుతూ తహశీల్దార్ & మండల పరిషత్ అధికారికి వినతిపత్రం అందజేశారు. భూమి అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని కోరారు.