నందిగామ వీరులపాడు మండలం వి అన్నవరం గ్రామం వద్ద అక్రమంగా తరలిస్తున్న భారీ అక్రమ మద్యాన్ని పోలీసులు మంగళవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో స్వాదీనం చేసుకున్నట్లు తెలుస్తోంది... తెలంగాణ రాష్ట్రం మధిరలోని మద్యం షాపు నుంచి 80 కేసుల మద్యం కొనుగోలు చేసినట్లు నందిగామ పోలీసులకు సమాచారం గుర్తు తెలియని వ్యక్తులు అందించారు.... ఈమేరకు నిఘా ఆటోలో తరలిస్తున్న భారీ అక్రమ మద్యం కేసుకు స్వాదీనం చేసుకున్నట్లు సమాచారం...దీనికి సంబంధించి అసలు వ్యక్తుల సమాచారం కోసం పోలీసులు కూపీ లాగుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం...