Download Now Banner

This browser does not support the video element.

హన్వాడ: ఉత్తమ ఉపాధ్యాయుడిని సత్కరించిన మాజీ మున్సిపల్ చైర్మన్

Hanwada, Mahbubnagar | Sep 7, 2025
ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్న గౌడ ఉద్యోగులు విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు సత్తూరు వెంకటస్వామి గౌడ్ను మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ గౌడ్ ఆదివారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో మరెన్నో సత్కారాలను పురస్కారాలను అందుకోవాలని కాంక్షించారు
Read More News
T & CPrivacy PolicyContact Us