Download Now Banner

This browser does not support the video element.

గూడూరు తహసీల్దార్ లీలారాణి సేవలు ఎనలేనివి: గూడూరు ధర్మరాజుల దేవాలయ మాజీ ఛైర్మన్ గోపాల్ యాదవ్

Venkatagiri, Tirupati | Feb 2, 2024
తిరుపతి జిల్లా గూడూరు తహసీల్దార్ లీలారాణి సేవలు ఎనలేనివని గూడూరు ధర్మరాజుల దేవాలయ మాజీ ఛైర్మన్ గోపాల్ యాదవ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా గూడూరు రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్‌ లీలారాణిని సత్కరించారు. ప్రజలు ఏ సమస్యతో వెళ్లినా ఆమె దగ్గరుండి సమస్యని పరిష్కరించేవారిని ఆమెను కొనియాడారు.
Read More News
T & CPrivacy PolicyContact Us