వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలో అక్రమంగా పిడిఎస్ బియ్యం డంపు చేస్తున్నారన్న విశేషణీయ సమాచారంతో చెన్నారావుపేట పోలీసులతో కలిసి టాస్క్ఫోర్స్ పోలీసులు రైడ్ చేసి కొమ్ము శివా కొమ్ము చంద్రమౌళి అనే ఇద్దరినీ అదుపులోకి తీసుకొన్నారు. చెన్నారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ముగ్ధంపురం గ్రామంలో ఐదు టన్నుల లక్ష 30 వేల రూపాయల విలువచేసే పిడిఎస్ రైస్ ను స్వాధీనం చేసుకున్నారు టాస్క్ఫోర్స్ పోలీసులు. పిడిఎస్ బియ్యం నుండి విరిగిన బియ్యం తయారు చేసే ఒక మిషను బ్యాగుల స్టిచ్చింగ్ మిషన్ స్వాధీనం చేసుకున్నారు. చెన్నారావుపేట చుట్టుపక్కల గ్రామాల నుండి పిడిఎఫ్ బియ్యాన్ని కొనుగోలు చేసి ఒక యంత్రాన్ని