ఈరోజు అనగా 27వ తేదీ 8వ నెల 2025న మధ్యాహ్నం మూడు గంటల సమయంలో గోదావరిని తలపించేలా మణుగూరు గుట్ట మల్లారంలో వర్షపు నీరుతో పాటు డ్రైనేజీ వాటర్ కూడా ఇందులోకి వచ్చి ఇబ్బంది పెడుతున్న ప్రజలు సంబంధిత అధికారులకు ఎన్ని సార్లు చెప్పిన పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మండల అధికారులకు చెబితే డ్రైనేజీ బాగు చేయడానికి మా దగ్గర డబ్బులు లేవని సమాధానం చెబుతున్నట్లుగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గుట్ట మందారం ప్రజలు గుట్ట మల్లారంలోని షేక్ పారుక్ పాషా ఇంట్లో వర్షపు నీరుతో పాటు డ్రైనేజీ వాటర్ కూడా వచ్చి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు