హనుమకొండ నుంచి హైదరాబాద్కు వెళ్లే ఎలక్ట్రిక్ బస్సు బస్టాండ్ దాటగానే ఈరోజు రోడ్డుపై మొరాయించడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. బస్సు మొరాయించి గంటసేపైనా కూడా వేరే బస్సు ఆరెంజ్ చేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురయ్యారు అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని శాంతింప చేశారు కాగా తాము టికెట్లు కొనుక్కొని ఉన్నామని వేరే బస్సు అరేంజ్ చేయలేదని వారు మండిపడ్డారు