సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలోని గాంధీ పార్క్ సమీపంలో జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతి ప్రతిమలను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు జిహెచ్ఎంసి అధికారులు పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.