ఏలూరు జిల్లా ఏలూరు మినీ బైపాస్ లో రాఘవపురం వద్ద ఐషర్ వ్యాన్ అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టిన ఘటన శనివారం రాత్రి 9:30 సమయంలో చోటు చేసుకుంది ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు స్థానికులు పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం వ్యాన్ డ్రైవర్ మద్యం సేవించి మద్యం మత్తులో వ్యాను నడపడంతో ఎదురుగా వస్తున్న వాహనాలు తప్పించుకుంటూ రావడంతో చెట్టును ఢీ కొట్టినట్లు తెలిపారు ఐదు కిలోమీటర్ల నుండి వాహనం అదుపుతప్పి వస్తున్నట్లు తెలిపారు ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం చోటుచేసుకోకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు మద్యం మత్తులో వ్యాన్ నడుపుతున్న డ్రైవర్ను అదుపులోకి తీసుకున