ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెప్టెంబర్ మూడో తారీఖున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల లో పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.. పర్యటన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.. మంగళవారం ముఖ్యమంత్రి కాన్వాయ్ ట్రయల్ రన్ అధికారులు నిర్వహించారు...