37 ఏళ్లుగా విద్యా భివృద్ధికి కృషి చేసినట్లు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత వాకిట శ్రీదేవి అన్నారు. గుమ్మడిదలలో మాట్లాడారు. అన్నారం పాఠశాలలో జీవశాస్త్రం ఉపాధ్యాయురాలుగా పని పనిచేస్తున్న ఆమె.. విద్యార్థులకు వినూత్నంగా బోధించడంతోపాటు బడి పిల్లలను పాఠశాలలో చేర్పించినట్లు పేర్కొన్నారు. 1983- 85 మధ్య వనపర్తిలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు చదివినట్లు పేర్కొన్నారు.