Download Now Banner

This browser does not support the video element.

పటాన్​​చెరు: పాశ మైలారం సువెన్ ఫార్మా వద్ద కార్మికుల ఆందోళన రెండో రోజు

Patancheru, Sangareddy | Sep 12, 2025
పాశమైలారం సువెన్ ఫార్మా పరిశ్రమ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో కార్మికుల ఆందోళన రెండో రోజు కొనసాగింది. యాజమాన్యం కార్మిక వ్యతిరేక విధానాలు మానుకోవాలని, 20% బోనస్ చెల్లించాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. డిమాండ్లు నెరవేర్చకపోతే పోరాటం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us