డీఎస్సీ 2003 ఉపాధ్యాయులకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయాలని మాజీ ఎమ్మెల్సీ కె.యస్ లక్ష్మణరావు విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమో నెంబర్ - 57ని 15 రాష్ట్రాలు అమలు చేయలని, కూటమి దృష్టి సారించకపోవడం దుర్మార్గమన్నారు. ఆగస్టు 25న విజయవాడలో జరగనున్న డీఎస్సీ 2003 ఉపాధ్యా యులు సమితికి ధర్నాకి పీడీఎఫ్ ఎమ్మెల్సీలు మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పారు.