సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా,శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఆలయాలను ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో,అర్చకులు వేద పండితులు శాస్రోత్తక్తంగ పూజాదికాలు నిర్వహించి,ఆలయ తలుపులను మూసివేశారు.తిరిగి రేపు సోమవారం ఉదయం నాలుగు గంటలకు పూజాదికాలు నిర్వహించిన తర్వాత యధావిధిగా భక్తులకు దర్శనం కల్పిస్తామని ఈవో శ్రీనివాసరావు తెలియజేశారు.అలాగే చంద్రగ్రహణం సందర్భంగ, కామేశ్వరి సమేత మహానందిశ్వర స్వామి ఆలయాలను కూడా అర్చకులు,వేద పండితులు శాస్త్రతకంగా పూజలు నిర్వహించి,తలుపులు మూసివేశారు రేపు ఉదయం పూజాదికాలు అనంతరం భక్తులకు యధావిధిగా కల్పిస్తామని అధికారులు తెలియజేశారు.