పాల్వంచ పట్టణ పరిధిలోని కుంటి నాగుల గూడెం సమీపంలో బాబాయ్ హోటల్ నందు శుక్రవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ప్రధాన రోడ్డు కి ఆనుకొని ఉన్న హోటల్ నందు ఇద్దరు వ్యక్తులు దొంగతనం చేసి సుమారు 20 వేల రూపాయల నగదు మరియు కిరాణా సామాన్లు దొంగలించారు.. వాళ్లు చేసే దొంగతనం మొత్తం సీసీ ఫుటేజ్ లో రికార్డయింది హోటల్ యజమాని పాల్వంచ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..