ఈరోజు అనగా 19-6-నెల 2025న మధ్యాహ్నం 2:30 గంటల సమయం నందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు లో మణుగూరు మండల పరిధిలోని వాగుమల్లారం గ్రామంలో ఎటువంటి అనుమతులు లేకుండా పిడిఎఫ్ బియ్యాన్ని నిలవ ఉంచారని సమాచారం తెలుసుకున్న సివిల్ సప్లై డిటి శివకుమార్ పోతుల వెంకట్ చౌదరి ఇంట్లో తనిఖీలు నిర్వహించగా వారి ఇంట్లో నిల్వ ఉంచిన 30 బస్తాల పిడిఎఫ్ బియ్యాన్ని పట్టుకొని సీజ్ చేసినట్లు తెలియజేసిన సివిల్ సప్లై డిటి శివ కుమార్ ఇటు విషయం ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది