భారత రాజ్యాంగాన్ని పరిరక్షించటం కోసం పోరాటడటమే సీపీయం మాజీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కి మనమిచ్చే అసలైన నివ్వాలి అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ అన్నారు.. శుక్రవారం సిపిఎం కార్యాలయంలో నిర్వహించిన ఏచూరి ప్రథమ వర్ధంతి సభలో పాల్గొన్నారు..