నారాయణపేట జిల్లామక్తల్ పోలీసు స్టేషన్ పరిధిలో ద్విచక్ర వాహనాల చోరికి పాల్పడుతున్న ముగ్గురు అంతరాష్ట్ర దొంగలు అరెస్టు.వారి వద్ద నుండి ఐదు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకొని,రిమాండుకు తరలించిన పోలీసులు మక్తల్ పోలీస్ స్టేషన్ లో అంతర్రాష్ట్ర దొంగల వివరాలు వెల్లడించిన నారాయణపేట డిఎస్పీ లింగయ్య.