వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని పత్తిపాక గ్రామంలో పత్తి పంట సాగుపై రైతులకు వరంగల్ జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు పత్తి పంట సాగులో సరైన మెలకువలు పాటించాలని సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే అధిక దిగుబడులను సాధించవచ్చు అని అన్నారు