విశాఖ డాబా గార్డెన్స్ నీలమ్మ వేప చెట్టు గుడి సమీపంలో శ్రీ సిద్ధి వినాయకుని నవరాత్రి మహోత్సవంలో భాగంగా శ్రీ గణపతి నీలమాంబ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ గణపతి మండపంలో శ్రీ సిద్ధి వినాయకుడు కళ్ళు తెరిచి చూస్తూ ఉండడంతో అందరికీ కూడా వినూత్న ఆకర్షణగా నిలిచింది. ఈ క్రమంలో స్వామివారిని దర్శించుకునేందుకు ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు దర్శించుకుంటున్నారు.