వరంగల్ విధి నిర్వహణలో భక్తుని ప్రాణాలు కాపాడిన మిల్స్ కాలనీ ఎస్సై శ్రవణ్, కానిస్టేబుల్ చందు. ఉరుసు గుట్ట వద్ద నిమజ్జనానికి వచ్చిన భక్తునికి ఫిడ్స్ రావడంతో అత్యవసర చికిత్స చేసిన మిల్స్ కాలనీ పోలీసులు. నిమజ్జనానికి వచ్చిన భక్తుడు ట్రాక్టర్లు కూర్చుని వీక్షిస్తుండగా ఒక్కసారిగా కాళ్లు చేతులు ఆడిస్తూ నురగ కక్కుతున్న భక్తున్ని గమనించి పోలీసులు అత్యవసర చికిత్స చేశారు.