కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ నెల 17వ తేది నుంచి అక్టోబర్ 2వ తేది వరకు జరిగే స్వభావ్ స్వచ్ఛత సంస్కార్ స్వచ్ఛత పక్షోత్సవాలను విజయ వంతం చేద్దామని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున హిందూపురం మున్సిపల్ కమిషనర్ తన చాంబర్లో మున్సిపల్ ఎంఈ దస్తగిరితో కలిసి శానిటరి ఇన్స్ పె క్టర్లు, శానిటేషన్ సెక్రెటరీలు, మేస్త్రీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతు సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు పక్షం రోజు ల పాటు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో స్వభావ్ స్వచ్ఛత సంస్కార్ స్వచ్ఛత పక్షోత్సవాలలో భాగంగా సేవా కార్యక్రమాలు దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతు