2025-28 కుగాను జనరల్, గీత కులాలకు రిజర్వ్ చేసిన బార్లకు శనివారం మధ్యాహ్నం 2 గంటలకు భీమవరం కలెక్టరేట్లో కలెక్టర్ నాగరాణి లాటరీ తీసి పేర్లను ప్రకటించారు. భీమవరంలో నాలుగు, నరసాపురంలో రెండు, తాడేపల్లిగూడెంలో 4, తణుకు 3 బార్లకు ఒక దరఖాస్తు కూడా వేయలేదన్నారు. భీమవరంలో 3, నరసాపురంలో 1, పాలకొల్లు 6, తాడేపల్లిగూడెంలో 1, తణుకులో 4 బార్లకు లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేసి కేటాయించారు.