ములకలపల్లి మండల కేంద్రంలో గల ప్రభుత్వ గిరిజన దళిత వెనుకబడిన తరగతుల వసతి గృహాలను ములకలపల్లి మండల యువజన కాంగ్రెస్ నాయకులు శుక్రవారం సందర్శించారు..NSUI మండల అధ్యక్షులు సాయిరాం మాట్లాడుతూ వాటిల్లో పిల్లల పట్ల బాధ్యతాయుతంగా ఉండాలని వసతి గృహాల్లో ఎటువంటి అవసరాలు ఉన్న ఎమ్మెల్యే జారే ఆదినారాయణ దృష్టికి తీసుకువెళ్లాలని సిబ్బందికి సూచించారు.. అకాల వర్షాలతో విష జ్వరాలు ప్రబలే విధంగా ఉన్నందున పిల్లలకు వైద్య చికిత్సలు చేయించాలని తెలిపారు పరిశుభ్రత పాటించాలని వారు అన్నారు