గణేశ్ నిమజ్జనం సందర్భంగా భక్తులు సూచనలు పాటించాలంటూ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఓ వీడియో విడుదల చేశారు. 'నిమజ్జన ప్రాంతంలో సూచించిన ప్రదేశాల్లో నిమజ్జనం చేయాలి. రోడ్డుపై వెళ్తున్న వాహనాలపై రంగులు చల్లకూడదు. విగ్రహాలను అధికారులు నిర్దేశించిన మార్గాల్లోనే నిమజ్జనానికి తీసుకెళ్లాలి. విద్యుత్ వైర్ల దగ్గర జాగ్రత్తలు పాటించాలి. ఏవైనా సమస్య ఉంటే పోలీసులను సంప్రదించాలి' అని