శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న భారీ వరద వలన ప్రాజెక్టు స్పిల్వే వరద గేట్లు ఎత్తి గోదావరి నదిలోకి విడుస్తున్నాం. ఇంకా ఎక్కువ వరద సూచనల వలన 2.5 లక్షల క్యూసెక్కుల వరకు నదిలోకి విడిచే అవకాశం ఉంది కావున ప్రాజెక్టు దిగువన గోదావరి నది పరిసర ప్రాంతాలలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అలాగే పశువుల కాపర్లు, గొర్ల కాపరులు, చేపలు పట్టేవారు, రైతులు మరియు సామాన్య జనం