వినాయక చవితి నేపథ్యంలో జిల్లా ఎస్పీ గారి ఆదేశాలతో బుధవారం జిల్లాలోని వినాయక విగ్రహాలు ప్రతిష్టించిన ప్రాంతాలు అన్నిటిని జిల్లా పోలీసు అధికారులు సిబ్బంది పరిశీలించారు.వినాయక మండపాల వద్ద కమిటీ సభ్యులు నిబంధనల మేరకు జాగ్రత్తలు చేపట్టారా.. లేదా అన్న విషయాలను పరిశీలించారు. ఈ సందర్బంగా ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు