నూతనకల్ వ్యవసాయ అధికారి మురళి బాబు పై సస్పెన్షన్ వేటు పడింది. తన కింద పనిచేసే మహిళ ఏఈఓ పట్ల ఆసభ్యకరంగా ప్రవర్తించినందుకు ఏవో ను ఈరోజు విధుల నుంచి కలెక్టర్ తేజస్ సస్పెండ్ చేశారు. కాగా ఇదే సంఘటనపై శుక్రవారం తుంగతుర్తి మండల వ్యవసాయ అధికారి ఎన్. బాలకృష్ణ ను సస్పెండ్ కలెక్టర్ చెయ్యగా మరో ఏవోని ఈరోజు సస్పెండ్ చేశారు.