వాహనదారులకు హెచ్చరిక: నిర్లక్ష్యంగా వాహనం నడిపి వ్యక్తి మృతికి కారణమైన ఘటనలో నిందితునికి పది నెలల జైలు శిక్ష విధిస్తూ గౌరవ మెట్‌పల్లి జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ శ్రీ ఎం. అరుణ్ కుమార్ గారు తీర్పు వెలువరించారు. తేది: 29-08-2025, ఇబ్రహీంపట్నం. కేసు వివరాలు ప్రకారం, నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన రాజుల సాయన్న అనే ఆటో డ్రైవర్ తేది 25-02-2020న మెట్‌పల్లి మండలం మేడిపల్లి గ్రామానికి కిరాయికి వెళ్లి తన ఆటోను రోడ్డు పక్కన పార్క్ చేశాడు. అదే సమయంలో నిజామాబాద్ జిల్లా ముప్కల్ గ్రామానికి చెందిన RTC కండక్టర్ దుంపటి ల