శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలో సెలవు రోజులలో తరగతులు నిర్వహిస్తున్న కార్పొరేట్ ప్రైవేట్ కళాశాలల పైన చర్యలు తీసుకోవాలనీ తరగతులు నిర్వహిస్తున్న నారాయణ కళాశాలను PDSU విద్యార్థి సంఘం నాయకులు బంద్ చేయించి విద్యార్థులను ఇళ్లకు పంపించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సెలవు రోజులలో సెలవులు ఇవ్వకుండా తరగతులు నిర్వహిస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ కళాశాల విద్యాసంస్థల పైన చర్యలు తీసుకోవాలని PDSU విద్యార్థి సంఘంగా డిమాండ్ చేశారు... PDSU విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు బాబావలి