చిత్తూరు జిల్లా. పుంగనూరు పట్టణంలోని. బాలాజీ ఆసుపత్రి వద్ద ఎం.సీ కొత్తూరు గ్రామానికి చెందిన నరసింహులు 40 సంవత్సరాల పై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. గుర్తుతెలియని వ్యక్తుల దాడిలో గాయపడ్డ నరసింహులను స్థానికులు పుంగనూరు ఏరియా ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం తెలిపారు. ఘటన ఆదివారంమధ్యాహ్నం నాలుగు గంటలకు వెలుగులో వచ్చింది.