అన్నమయ్య జిల్లా. మదనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు షాజహాన్ భాషా, కుప్పం పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడును శనివారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. నియోజకవర్గ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.