అశ్వారావుపేట ఎమ్మెల్యే జారెఆదినారాయణ గురువారం దమ్మపేట మండలం అంకంపాలెం పట్వారిగూడెం దమ్మపేట నెమలిపేట ఆసన్నగూడెం గ్రామాలలో పర్యటించారు గత మూడు రోజులుగా తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాల వలన పొంగి ప్రవహిస్తున్న వాగులు కాలువలు లోతట్టు ప్రాంతాలను ప్రత్యక్షంగా పరిశీలించారు.ఈ సందర్భంగా సంబంధిత అధికారులను అప్రమత్తంగా ఉండాలని గ్రామాల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ..