మహిళా పోలీస్ స్టేషన్ల ద్వారా మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, కఠినమైన ఎన్ఫోర్స్మెంట్ ద్వారా రోడ్డు ప్రమాదాలు నివారణకు చర్యలు తీసుకోవాలని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి పోలీసులను ఆదేశించారు, మంగళవారం జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తో కలిసి విశాఖ రేంజ్ డీఐజీ అనకాపల్లి పట్టణంలోని మహిళ పోలీస్ స్టేషన్ మరియు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో పరిశీలించారు, వీరి వెంట డిఎస్పి శ్రావణి మరియు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.