ఆ ఆకతాయిలపై చర్యలు తీసుకోండి: పోలీసులకు వినతి..ఎమ్మిగనూరు పోలీస్ స్టేషన్లో గురువారం ముస్లిం మైనార్టీ నాయకులు ఓ వినతి పత్రాన్ని సమర్పించారు. టీడీపీ మైనార్టీ తాలూకా అధ్యక్షుడు హుస్సేన్ సాహెబ్ మాట్లాడుతూ.. గుర్తు తెలియని వ్యక్తి సోషల్ మీడియాలో పవర్ ఆఫ్ ముస్లిం అని స్లోగన్ పెట్టి, దానికి రెండు పాకిస్తాన్ జెండాలను జతచేసి ఓ వీడియోను వైరల్ చేశారని, అలా చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.